Chingu Chingu Cheera Video Song || Lorry Driver Movie || Balakrishna, Vijayashanti || Volga Video Lyrics - K.S.Chithra,JD Chakravarthy, Balakrishna, Brahmanandam, VijayaShanthi,Dr C Narayana Reddy Singer K.S.Chithra,JD Chakravarthy, Balakrishna, Brahmanandam, VijayaShanthi,Dr C Narayana Reddy Composer K.S Chithra Music K.S Chithra Song Writer Dr C Narayana Reddy,K.S Chithra Lyrics జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు తొంగి తొంగి చూడ కంగారుగుందిరో కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార బంగారు బెంగ తీర కాపడమందిరో చెంగుమనె చెంగునిలా చేపట్టరో రంగులలో సంగతులే రాబట్టరో రంగేళి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన కంగారు హాయి తేనా చంగావి తాయకి పడుచు ఎదే పొడుపు కథై కవ్వించెరో తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో చింగారి సిగారి చిక్కాలిరోయ్ జింగు జింగు చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో గళ్ళ కోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటు గుల్ల గుల్లచేసే ఈ అల్లరేందిరో చిత్త జల్లే పడి చిత్త...