Waltair Veerayya - Neekemo Andamekkuva Lyric | Megastar Chiranjeevi, Shruti Haasan, DSP, Bobby Kolli Lyrics - Mika Singh, Geetha Madhuri & D. Velmurugan
Singer | Mika Singh, Geetha Madhuri & D. Velmurugan |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Ramajogaiah Sastry |
Lyrics
Vayyaaramgaa
Nadusukocchethaandhe (Yeah!)
Gundellonaa
Vanuku Puttethaandhe
(You Are Right!)
Chusthu Unte
Control Pothaandhe (Nijam)
Yaada Nunchi Start Cheyyaalo
Teliyaka Confuse Ayithaandhe
(Arerey…)
Hello Pilla…!
Hello Hello Pilla…!
Antha Istyle-U Gaa Itu Raamaake
Araachakamgaa Andhaalu Choopi
Leniponi Idea-Lu Immaake
Neekemo Andhamekkuva
Naakemo Thondharekkuva
Hello Pilla…!
Hello Hello Pilla…!
Maha Musthaabuga Itu Ramaake
Manassulopala Mathaabula Dhoori
Leniponi Mantalu Veyyamaake
Neekemo Andhamekkuva
Naakemo Thondharekkuva
Hello Pilloda…!
Hello Pilloda…!
He-Man La Itu Ramaake
Muddhulni Mose Bulldozer Alle
Guddhesi Pomaake
Neekkuda Andhamekkuve
Naakkuda Thondharekkuve
Vayyaaramgaa
Nadusukocchethaandhe (Avnu!)
Gundellonaa
Vanuku Puttethaandhe
(You Are Right!)
Chusthu Unte
Control Pothaandhe (Nijam)
Yaada Nunchi Start Cheyyaalo
Teliyaka Confuse Ayithaandhe
(Abbabbaa…, Ahaa…!)
Hmm… Paccha Rangu
Bottu Billa Pettukoke
Signal Icchi
Nannu Aakattukoke
Naa Race-U Car
Ninnu Choosi Recchipoddhe
Itu Raamaake
Nuvvu Nalla Rangu
Kalla Jodu Pettukoke
Choosi Choodanattu
Site Kottukoke
Naa Glamour Antha
Gattu Dhaati Pongi Poddhe
Itu Raamaake
Sss… Abbabbabba…
Ontlo Current Ye
Violent Ayyelaa
Silent Gaa Itu Raamaake
Naa Soft Heart-U
Melting Ayyelaa
Asalitu Raamaake
Haa… Neekemo Andhamekkuva
Naakemo Thondharekkuva
Neekkuda Andhamekkuve
Naakkuda Thondharekkuve
Hey… James Bond Pose
Nuvvu Petta Maake
Poola Gun’nu Naaku
Guri Pettamaake
Ney Mundhukocchi
Muddhulicche Danger Undhe
Itu Raamaake
Ho… Lip Meedha
Lip Petti Thippamaake
Hip Lona Gap Chupetta Maake
Naa Love Naadi Givvu Mante
Thappu Needhe
Itu Raamaake
Hey Shirt Buttons
Vippesi Manly Magnet La
Itu Raamaake
Plus Minus Short Circuit Ye
Assalitu Raamaake
Neekemo Andhamekkuva
Naakemo Thondharekkuva
(Vayyaaramgaa
Nadusukocchethaandhe)
Neekkuda Andhamekkuve (Yeah!)
Naakkuda Thondharekkuve
(Yaada Nunchi Start Cheyyaalo
Teliyaka Confuse Ayithaandhe)
వయ్యారంగా
నడుసుకొచ్చాతాందే (యా!)
గుండెల్లోనా
వణుకు పుట్టేతాందే
(యు ఆర్ రైట్ !)
చుస్తూ ఉంటే
కంట్రోలు పోతాందే (నిజం)
యాడ నుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలియక కన్ఫ్యూస్ అయితాందే
(అరెరే… !)
హల్లో పిల్లా…!
హల్లో హల్లో పిల్లా…!
అంత ఇస్టైలు గా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి
లేనిపోని ఐడియాలు ఇమ్మాకే
నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
హల్లో పిల్లా…!
హల్లో హల్లో పిల్లా…!
మహా ముస్తాబుగా ఇటు రామాకే
మనస్సు లోపల మతాబులా దూరి
లేనిపోని మంటలు వెయ్మాకే
నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
హలో పిల్లోడా…!
హలో పిల్లోడా…!
హీ-మాన్ లా ఇటు రామకే
ముద్దుల్ని మోసే బుల్డోజర్ అల్లె
గుద్దేసి పోమాకే
నీక్కుడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే
వయ్యారంగా
నడుసుకొచ్చేతాందే (అవును!)
గుండెల్లోనా
వణుకు పుట్టేతాందే
(యు ఆర్ రైట్ !)
చుస్తూ ఉంటే
కంట్రోలు పోతాందే (నిజం)
యాడ నుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలియక కన్ఫ్యూస్ అయితాందే
(అబ్బబ్బా…, ఆహా…!)
మ్… పచ్చ రంగు
బొట్టు బిళ్ల పెట్టుకోకే
సిగ్నల్ ఇచ్చి
నన్ను ఆకట్టుకోకే
నా రేసు కారు
నిన్ను చూసి రెచ్చిపోద్దే
ఇటు రామాకే
నువ్వు నల్ల రంగు
కళ్ల జోడు పెట్టుకోకే
చూసి చూడనట్టు
సైటు కొట్టుకోకే
నా గ్లామర్ అంత
గట్టుదాటి పొంగి పొద్దే
ఇటు రామాకే
స్… అబ్బబ్బబ్బా…
ఒంట్లో కరెంటే
వైలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామాకే
నా సాఫ్ట్ హార్టు
మెల్టింగ్ అయ్యేలా
అసలిటు రామాకే
హా… నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కుడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే
హే… జేమ్స్ బాండ్ పోజు
నువ్వు పెట్టమాకే
పూల గన్ను నాకు గురి పెట్టమాకే
నే ముందుకొచ్చి
ముద్దులిచ్చే డేంజర్ ఉందే
ఇటు రామాకే
హో… లిప్పు మీద
లిప్పు పెట్టి తిప్పమాకే
హిప్పులోన గ్యాప్ చూపెట్టమాకే
నా లవ్ నాడి గివ్వు మంటే
తప్పు నీదే
ఇటు రామాకే
హే షర్టు బటన్సు
విప్పేసి మ్యాన్లీ మ్యాగ్నెట్ లా
ఇటు రామాకే
ప్లస్సు మైనస్సు షార్ట్ సర్క్యూటే
అస్సలిటు రామాకే
నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
(వయ్యారంగా
నడుసుకొచ్చేతాందే)
నీక్కుడా అందమెక్కువే (యా!)
నాక్కూడా తొందరెక్కువే
(యాడ నుండి స్టార్ట్ చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజన్ అయితాందే )